500/1000 నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇది..మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆశామాశీగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భాధ ఏంటో . కానీ ఆ ఆలోచన ఏంటో తెలిశాక మనం నుంచున్నది మన మంచి కోసమే అని అర్ధం చేసుకుంటారు.

అసలు ఇంతకీ ఆ ఆలోచన ఏంటి? దానివల్ల మామూలు మనుషులకు కలిగే లాభం ఏంటి? 

ఈ విషయాలు తెలుసుకునే ముందు మనం డబ్బు గురించి కొన్ని శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడనుంచి కాస్త జాగ్రత్తగా చదవండి.

మీకు ఎప్పుడైనా అనిపించిందా, డబ్బు కాగితాలను ముద్రించేది మన ప్రభుతమే కదా, అలాంటప్పుడు డబ్బులు అందరికి కావలసినన్ని ముద్రించి ఇచ్చెయ్యచ్చు కదా? అలాంటప్పుడు ఇక పేదవాళ్ళు అసలు ఉండరు కదా?

అలా మనం చేస్తే దేశం నాశనం అవ్వడం ఖాయం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు డబ్బు ముద్రించాలంటే దానికి పాటించాల్సిన పద్ధతి ఏంటో ముందు తెలుసుకుందాం.
మీరు మన డబ్బు నోట్లమీద చూసే ఉంటారు, మన RBI గవర్నర్ సంతకం దగ్గర ఒక సందేశం, హిందీ లో మరియు ఆంగ్లం లో ఇలా ఉంటుంది "I promise to pay the bearer the sum of One Hundred Rupees" ఈ సందేశం అర్ధం ఏంటో తెలుసా మీకు?

తెలియకపోతే వినండి. దాని అర్ధం ఏంటంటే RBI గవర్నర్ గారు మనకి ప్రమాణం చేస్తున్నారు, ఒకవేళ మీకు ఈ వంద రూపాయలు అవసరం లేదనుకోండి , మీరు మీ డబ్బుని భారత ప్రభుత్వానికి ఇచ్చేదాం అనుకుంటున్నారు అనుకుందాం, ఆ సందర్భంలో RBI మనకి 100రూపాయలకు సరిపడా బంగారం ఇస్తుంది.

మీ దగ్గర 1 రూపాయి ఉన్నా, 100 కోట్లు ఉన్నా, ఆ డబ్బు మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ డబ్బుకి సరిపడా బంగారం తీసుకోవచ్చు.

ఈ సుత్తి అంతా ఎందుకు చెప్తున్నావురా బాబు అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే అసలు విషయం దాగి ఉంది.

మన దేశ ఆర్ధిక పరిస్తితిని మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారంతో కొలుస్తారు. ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనలో ఎవరైనా మాకు డబ్బు వద్దు , ఈ డబ్బు మీరు తీసేసుకోండి అన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర డబ్బుకి సరిపడా బంగారం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి. అర్ధం అవుతుంది కదా? 

అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బుని ముద్రిస్తారు అని.

ఈ బంగారానికి నల్ల డబ్బుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? హా అక్కడికే వస్తున్నా.

మన ప్రభుత్వం డబ్బు ఎన్నో సంవత్సరాల నుండి ముద్రిస్తూ ఉంది. బంగారం నిల్వలు పెరిగిన కొద్ది డబ్బు ముద్రించడం కూడా పెరిగింది. ఆ డబ్బు అంతా బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు చేరుతుంది. అయితే ఈ డబ్బు సామాన్యులకి ఉపయోగపడకుండా బడా బాబుల బీరువాల్లోకి చేరిపోయింది.

పెద్ద పెద్ద నల్ల బాబులంతా దేశం లో ఉన్న డబ్బులో చాలా మటుకు ఏదో విధంగా సంపాదించి, సంపాదించిన దానికి టాక్స్ కట్టకుండా, దాచి పెట్టేసారు. ఇలా టాక్స్ కట్టకుండా, బ్యాంకులో వేయకుండా డబ్బుని దాచినందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఖర్చు పెట్టకపోతే, ఆ డబ్బుకి చిత్తు కాగితాలకి తేడా లేదు.

ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.

గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ గనుక మనం చూసినట్లయితే మనకి తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ. తరతరాలుగా మన దేశ పరిస్తితి ఇలానే ఉంది. మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనది ఎప్పుడూ లోటు బడ్జెట్ అంటారు. అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదని అర్ధం. సరిపడా డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు దగ్గర, మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా డబ్బు లేకపోవడాన్ని ఆర్ధిక లోటు అని కూడా అంటారు.

మన మోడీ గారు ఈ ఆర్ధిక లోటుని పూడ్చడానికి అయన పదవిలోకి వచిన్నప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారుగా, ఆయన దేశ దేశాలు తిరిగి ఆ దేశాల వాళ్ళని మన దేశం లో పెట్టుబడులు పెట్టమని కోరుతున్నారు. అదే కాకుండా ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చి మన దేశం లో పెట్టుబడులు పెట్టడానికి బయట దేశాలకు ఎర్ర తివాచి పరిచారు.

అయితే అందరికి తెలిసిన రహస్యం ఏంటంటే, మన దేశంలో నల్ల బాబుల దగ్గర ఉన్న డబ్బు అంతా బయటకి తీస్తే వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు అని. డబ్బు బయటకి తీయడం అంటే ఆ డబ్బుని బ్యాంకులో వేయడం ఒకదారి.

మోడీ గారు నల్ల బాబులకి ఒక ఆఖరి అవకాసం ఇచ్చారు. సెప్టెంబర్ ౩౦ లోగా మీ డబ్బుని లెక్కల్లో చూపి టాక్స్ కట్టి తెల్ల డబ్బుగా మార్చుకోమని. కానీ ముందుకు వచ్చింది చాలా తక్కువమంది. ఇక వేరే దారి లేక 500/1000 నోట్లు మార్చాల్సిందే అని ఆదేశించారు.

ఈ విషయం మాకు తెల్సిందే కదరా అనుకుంటున్నారా? ఆగండి ఆగండి ఇక్కడే ఉంది అసలు సిసలైన కిక్కు ఇచ్చే మోడీ పంచ్.

రోజూ మనం టీవీ లో చూస్తున్నాం, రెండున్నర లక్షలు దాటితే మీ పని అయిపోయింది అని ప్రభుత్వం అందరినీ భయపెడుతుంది. మనలో చాలా మందికి ఒక సందేహం వచ్చే ఉండాలి, ఏమని అంటే, "ఇలా భయపెడ్తే డబ్బులు ఎవరు వేస్తారు బ్యాంకులో? బ్యాంకులో వేస్తే జైల్లో పెడతారన్న భయంతో  నల్ల బాబులు డబ్బుని చెత్తలో, కాలవల్లో పారేస్తున్నారు. కొంత మంది కాల్చేస్తున్నారు. మొత్తం డబ్బు అంతా ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది కదా ?" అని.

అసలు నల్ల బాబులు డబ్బులు బ్యాంకులో వేయకూడదు అనేదే ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే డిసెంబర్ 30 తారీకు లోపు డబ్బులు బ్యాంకులో వేయకపోతే ఇక అవి చిత్తు కాగితాలతో సమానం అని మనకి తెలుసు. కాబట్టి అక్రమంగా సంపాదించిన సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో నాశనం అయిపోతుంది.

జనవరి 1వ తేదీకి మన ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుకి, ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి చాలా తేడా వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బు ఉండదు కాబట్టి, ప్రభుత్వం మళ్ళీ కొత్త నోట్లు ముద్రిస్తుంది. వహ్రే వా మోడీ గారూ... మీ ఆలోచనకి పాదాభివందనం అయ్యా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.

కొత్త నోట్లు ముద్రించుకోడం వల్ల నల్ల బాబులు బ్యాంకులో వేయలేని డబ్బు మొత్తం మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు రాజమార్గంలో వచ్చేస్తుంది. అవినీతిపరుల పని ఖతం.

అన్ని లక్షల కోట్లు ప్రభుతం వద్దకు వచ్చేసరికి మన దేశ ఆర్ధిక పరిస్తితి ఒక్కసారిగా లోటు నుంచి మిగులులోకి వచ్చేస్తుంది.

ప్రభుత్వం వద్ద ఉన్న అధిక డబ్బు తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యొచ్చు. మన దేశ రూపం ఒక్కసారిగా మారిపోతుంది.

ఇప్పుడు కూడా మీరు లైన్లో నుంచున్నందుకు బాధ పడుతున్నారా? బాధ పడకండి మనం లైన్ లో నుంచుని మన దేశాన్ని బాగు చేసుకుంటున్నాం. ఈ కష్టానికి వేల రెట్లు ఫలితాలు పొందుతాం.

ఈ విషయం తెలియని వాళ్ళందరికీ తెలిసేలా ఈ పోస్టుని షేర్ చేయండి. మన దేశం బాగుపడబోతుంది , దయ చేసి సహకరించండి.Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి14 comments:

 1. Babu chitti, black money sampadinchi na vallu adi dabbu roopam lo pettu koni satham chaala takkuva, chaala varaku vasthuvu, bhoomi, bangaram, foriegn deposits, propeties in foriegn countries roopam loki marchesukoni vunchukuntaaru...ika pothe rendodhi ippudu ee notelu poyyi malli kottavi vasthe avi black money babula jebulloki vellakunda undavu....mundhu adi kattadi cheyakunda ilanti pichhi prayatnaalu enni chesina vrudha ee. Amayakam gaaa ila sagam sagam jnanam tho prajalu unnaru kaabate prabutvam ila yagaladdai

  ReplyDelete
 2. EPPB is a Fake news, don't spread these kind of news.

  ReplyDelete
 3. Mari ennikalappudu swiss bank lo dabbantha kakkitsa annaru Mari ippudem chesaru,mama desamlo 130+ kotla prajallo adhikanga formers kada vallaki anyayam chesina mee modi guruinchi yela samardhistaru.repu EPPB antunnaru chala charitable trust ,devadaya shaka bhoomulu lantivi chala vunnayi vatini yela solve chestaru.ivanni votti publicity stunts acharanalo sadhyam KAADU.ippudu chalamandi kashtapadi samvastaruluga intlo dabbu dachukuntaru avi yenni lakhalo KANI 2.5 lakshalu datite nuvvu nallakuberudivi ante anyayam kaada venkatrav Garu .deenipi mee samadhanam yenti.unte clarity ga ivvandi

  ReplyDelete
 4. Nee antha telivi takkuva article eppudu choolledu

  ReplyDelete
 5. If at all the Income tax is reduced and all the free concessions to the reserved classes and white ration card holders is lifted then Government will automatically have sufficient Money .In the name of free subsidies,rations ,power and water and fees reimbursement the Treasury of the Indian Government is looted.The hard earned income is tax and the tax payment are spent lavishly by the Governments without any planing or against the National Interest. If Modi Government has guts then let him reduce the income limit of the reserved classes from Rs.6,00,000/- per annum go Rs.1,00,000/- per annum.so that thecreal poor persons are taken care of by the state,reduce the tax bracket by raising the income limit from Rs.2,50,000/- to Rs.5,00,000/-so that the Ed ntire middle class is taken care of.Government can tax the rich class.

  ReplyDelete
 6. If at all the Income tax is reduced and all the free concessions to the reserved classes and white ration card holders is lifted then Government will automatically have sufficient Money .In the name of free subsidies,rations ,power and water and fees reimbursement the Treasury of the Indian Government is looted.The hard earned income is tax and the tax payment are spent lavishly by the Governments without any planing or against the National Interest. If Modi Government has guts then let him reduce the income limit of the reserved classes from Rs.6,00,000/- per annum go Rs.1,00,000/- per annum.so that thecreal poor persons are taken care of by the state,reduce the tax bracket by raising the income limit from Rs.2,50,000/- to Rs.5,00,000/-so that the Ed ntire middle class is taken care of.Government can tax the rich class.

  ReplyDelete
  Replies
  1. Yes. I agree with your comments. These steps can accelerate the money spending attitude in public and some money will reach to Govt. by the way of taxes. Each and every transaction of cash has to be made through electronic mode, which may prevent the black money in future.

   Delete
 7. Kindly don't write such useless articles while entire the country is in worst status. this article is saying the writer of it is without analytical brain, knowledge and of no work.
  Just answer us 1 thing.... Black lies at middle class and upper middle class?
  Why no action taken on Foriegn accounts / Swiss accounts???

  Can you show me anyone thrown old notes???? No one did, people of no mind like u alone are saying money been thrown.

  Do realise 1 thing that entire vlack is getting converted in to Gold and lands and into white money as well with 20 to 40% commissions.

  Kindly see the world and write posts with brain.

  Because of this post I wasted my valuable time, because I couldn't go down by seeing this misguiding post.

  Thank You

  ReplyDelete
  Replies
  1. Why no action is taken on Foreign accounts?
   Wait and watch. With one action, there is so much confusion in the country. Do you expect all steps in one day? PM said that this is just the beginning and he has many more steps to take. So be patient. This is one step int he right direction.

   Money getting converted to land and gold with 20 to 40% commissions.
   Yes. Some people may be doing it. But that 20-40% of black has vanished in the process; isn't that true? And IT dept is not closing their eyes. All land transactions and gold transactions are being monitored. So, as there is a dialog in some movie - "in front there is crocodiles festival" .. ha ha.

   This is not a misguiding post. It is encouraging people to support our Govt which is moving forward with a right intention.

   So far the only people who have problem with this are those who have black money and are upset with such a move. Sorry, I don't mean to say you are one. But please think positively.

   Delete
 8. Whoever commented against the topic are fools and I called them as educated fools.you can't bare 30days for your nation and development of nation will be done only by stopping blackmoney usage..u r here chatting and commenting and enjoying life with three days meal this is only because some one is guarding the whole nation in the borders.a soldier never think that why should I save my country leaving all comforts sacrificing his life for years. You guys can't wait for 40days...rubbish.
  ReplyDelete
 9. Whoever commented against the topic are fools and I called them as educated fools.you can't bare 30days for your nation and development of nation will be done only by stopping blackmoney usage..u r here chatting and commenting and enjoying life with three days meal this is only because some one is guarding the whole nation in the borders.a soldier never think that why should I save my country leaving all comforts sacrificing his life for years. You guys can't wait for 40days...rubbish.
  ReplyDelete
 10. Nayana paramanandham ilantivi Chala cinnamon Ika chalu

  ReplyDelete