కొంచెం బుర్ర వాడండ్రా బాబు.. పని చెసేద్దాం అన్న తపన ఒకటే ఉంటే సరిపోదు..ఖచ్చితంగా..ఏడిస్తే ఏం రాదు భయ్యో..వెంటెనే విమానం ల్యాండ్ అయిపోతుంది..అసలు ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు..నా దిష్టి నాకే తగిలేటట్టు ఉంది..అది కామన్ ప్రాబ్లం నాయనా..అందులో ఎక్కువ మంది ఇష్టం లేకుండా భర్త అనే ఉద్యోగం చేస్తున్నారు..భయపడాల్సిందే..